అహ్మదాబాద్లో హింసాకాండకు దిగిన వలస కార్మికులు
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చిక్కుకుపోయిన వలస కార్మికులు శుక్రవారం రాత్రి వీధుల్లో బీభత్సం సృష్టించారు. తమను స్వస్థలాలకు చేర్చాలని అంటూ రోడ్డు మీద నిలిపిన తోపుడుబండ్లను ధ్వంసం చేశారు. అల్లర్లకు దిగిన పలువురు వలస కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్ …